Apple Beauty Song Lyrics in Telugu & English – JanataGarage

Apple Beauty Song Lyrics in Telugu & English – Janata Garage| Yazin Nizar, Neha Bhasin Lyrics

 

Song Name Apple Beauty Song Lyrics in Telugu & English – Janata Garage
Singer(s) Yazin Nizar, Neha Bhasin
Lyricist(s) Ramajogayya
Music(s) Devi Sri Prasad

Apple Beauty Song Lyrics in Telugu & English – Janata Garage sung by Yazin Nizar, Neha Bhasin lyrics written by Ramajogayya music given by Devi Sri Prasad.

Apple Beauty Song Lyrics in English :

Divinunchi digivachava…Apple Beauty
Ninu chusi kanipettada…Newton Gravity
Divinunchi digivachava…Apple Beauty
Ninu chusi kanipettada…Newton Gravity
Nuvu puttaka mundhi lokam cheekati
Nee veluge Edison…Bulbayyindha yemiti
Ohoo..Nee andham motham
Ohoo O…book ga rasthe aaksam
Ohoo..nee sogasuni motham
O…banthiga chesthe bhoogolam

Divinunchi digivachava…Apple Beauty
Ninu chusi kanipettada…Newton Gravity
Nuvu puttaka mundhi lokam cheekati
Nee veluge Edison…Bulbayyindha yemiti

Selfie…theesthunna ninnu
Chusthu…camera kannu
Click ye… kottadame marchipothunde
Spicy…chupultho atta
Chempal…korikesthe nuvvu
iPhone…apple symbol guruthosthunde
Coffee day lo vinna sufi music la
Gumma gummandha nee andam okkoti
Desam borderloni awesome soldier la
Kaatukalla kalalaku nuvve security

Divinunchi digivachava…Apple Beauty
Ninu chusi kanipettada…Newton Gravity
Nuvu puttaka mundhi lokam cheekati
Nee veluge Edison…Bulbayyindha yemiti

Sanna…nadumompullona
Sagamaiaa…aa chandamama
Bhale..ga left right settle aindhe
Manly…kanupaapallona
Mande…o fujiyama
Laava…varadalle chuttumuduthunde
Pilla…nuvvegani nepallo puttunte
Everest mountain naina heat ekkistave
Audi car sunnallaga…Nuvvu nenu penavesthe
Choose kallu patta pagale….Flood lights avuthaye

Divinunchi digivachava…Apple Beauty
Ninu chusi kanipettada…Newton Gravity
Nuvu puttaka mundhi lokam cheekati
Nee veluge Edison…Bulbayyindha yemiti

AppleBeauty Song Lyrics in Telugu :

దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యుటన్ గ్ర్యావిటి
దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ
నీ అందం మొత్తం ఓ బుక్కు గ రాస్తే ఆకశం
నీ సొగసుని మొత్తం ఓ బంతిగా చేస్తే బూగోళం

దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

సెల్ఫీ…తీస్తున్న నిన్ను చూస్తూ కెమెరా కన్ను
క్లిక్కే…కొట్టడమె మర్చిపోతుందే
స్పైసీ…చూపుల్తో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు
ఐఫోన్…ఆపిల్ సింబొల్ గుర్తొస్తుందే
కాఫీ డే లొ విన్న సూఫీ మ్యూజిక్ లా
ఘుమ్మ ఘుమ్మంధి నీ అందం ఒక్కోటి
దేసం బోర్డర్ లో ఖాకీ సోల్దర్ లా
కాటుక కళ్ళ కళలకు నువ్వే సెక్యురిటీ

దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

సన్నా..నడుమొంపుల్లోనా సగమై ఆ చందమామ
బల్లేగా…లెఫ్టు రైటు సెట్టిల్ అయ్యిందే
మ్యాన్లీ…కనుపాపల్లోన మండే ఓ ఫూజియామ
లావా…వరదల్లె చుట్టు ముడుతుందే
పిల్ల…నువ్వే గాని నేపాల్ లొ పుట్టుంటే
ఎవెరెస్ట్…మౌంటైన్ అయిన హీట్ ఎక్కిస్తావే
ఆడీ కార్ సున్నాలాగా నువ్వు నేను పెనవేస్తే
చూసే కల్లు పట్ట పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే

దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

Apple Beauty Song YouTube Video

 

 

Raja Telugu Movie Songs : Mallela vana mallela vaana song lyrics – Raja Movie