Skip to content
Home » Nammina Na Madhi Mantralayame Song Lyrics in Telugu

Nammina Na Madhi Mantralayame Song Lyrics in Telugu

Nammina Na Madhi Mantralayame Song Lyrics in Telugu

Nammina Na Madhi Mantralayame Song Lyrics in Telugu| Kalbana , Shreya Ghoshal Lyrics

Song Name Nammina NaMadhi Mantralayame Song Lyrics in Telugu
Singer(s) Kalbana , Shreya Ghoshal
Lyricist(s) Veturi Sundara Ramamurthy
Music(s) Mani Sharma

Nammina Na Madhi Mantralayame Song Lyrics in Telugu sung by Kalbana , Shreya Ghoshal lyrics written by Veturi Sundara Ramamurthy music given by Mani Sharma.

Nammina Na Madhi Mantralayame Song Lyrics in Telugu

పల్లవి:

హే మంత్రాలయ దీపా… శ్రీ రాఘవేంద్ర గురునాధా…. ప్రభో పాహిమాం….
శ్రీ రాఘవేంద్ర గురునాధ ||9||

నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ….
నమ్మని వారికి తాపత్రయమేగా…
శ్రీ గురుబోధలు అమృతమయమేగా ఓ …
చల్లని చూపుల సూర్యోదయమేగా….

గురునాధ రాఘవేంద్రా శ్రీ కృష్ణ పారిజాతా
హనుమంత శక్తి సంద్రా హరినామ గాన గీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా…
తుంగా జలాల సేవా తులసీ దళాల పూజా అందుకో….

చరణం 1:

నిరాశ మూగేవేళా మా దురాశ రేగే వేళా
నీ భజనే మా బ్రతుకై పోనీవా…..
పదాల వాలే వేళా నీ పదాలు పాడే వేళా
నీ చరణం మా శరణం కానీవా…..

మనసు తెల్లని హిమవంతా భవము తీర్చరా భగవంతా…
మహిని దాచిన మహిమంతా మరల చూపుమా హనుమంతా…
నీ వీణ తీగలో యోగాలే పలుకంగా…

తుంగా జలాల సేవా తులసీ దళాల పూజా అందుకో….

నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ….
నమ్మని వారికి తాపత్రయమేగా…

చరణం 2:

వినాశకాలంలోన ధనాశ పుడితేలోనా
నీ పిలుపే మా మరుపై పోతుంటే…
వయస్సు పాడే వేళ వసంతమాడే వేళా
నీతలపే మాతలుపే మూస్తుంటే…

వెలుగు చూపరా గురునాధా వెతలు తీర్చరా యతిరాజా
ఇహము మాపె నీ హితబోధా పరము చూపె నీ ప్రియగాధ
నీ నామగానమే ప్రాణాలై పలుకంగా….

తుంగా జలాల సేవా తులసీ దళాల పూజా అందుకో….

నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ….
నమ్మని వారికి తాపత్రయమేగా…
శ్రీ గురుబోధలు అమృతమయమేగా ఓ …
చల్లని చూపుల సూర్యోదయమేగా….

గురునాధ రాఘవేంద్రా శ్రీ కృష్ణ పారిజాతా
హనుమంత శక్తి సంద్రా హరినామ గాన గీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా…

తుంగా జలాల సేవా తులసీ దళాల పూజా అందుకో..

Nammina Na Madhi Mantralayame Song Lyrics in English

Nammina na madhi manthralayamega oooo..
Nammani variki thapathrayamega..
Shree guru bodhalu amruthamayamega oooo..
Challani choopulu sooryodayamega..
Gurunadha raghavendra..Shree krishna parijatha..
Hanumantha shakthi saandhra..Hari nama gana geetha..
Nee thungabadhra ma paapale kadaganga..
Thungadhalala seva..Thulasidhalala pooja andhuko..

Nirasha mooge vela..Ma dhurasha rege vela..
Nee bhajane ma brathukai poneeva..
Padhala vaale vela nee padhalu paade vela..
Ne charanam ma sharanam kaneeva..
Manasu challani himavantha..
Bhavamu theerchara bagavantha..
Mahini dhachina mahimantha..
Marala choopu ma hanumantha..
Nee veena theegalo yogale palukanga..

Thungadhalala seva..Thulasidhalala pooja andhuko..

Nammina na madhi manthralayamega oooo..
Nammani variki thapathrayamega..

Vinashakalam lona dhanasha pudithe lona..
Ne pilupe ma marupai pothounte..
Vayyassu pade vela..Vasanthamade vela..
Ne thalape ma thalupe moosthunte..
Velugu choopara gurunadha..
Vethalu theerchara yathiraja..
Ihamu bapi nee hithabadha..
Varamu choope nee priyagadha..
Ne naamaganame pranalai palukamga..

Thungadhalala seva..Thulasidhalala pooja andhuko..

Nammina na madhi manthralayamega oooo..
Nammani variki thapathrayamega.

YouTube Video