Nava Manmadhuda Song Lyrics – Pelli Sandadi Movie| K. S. Chithra Lyrics
Song Name | Nava Manmadhuda Song Lyrics – Pelli Sandadi Movie |
Singer(s) | K. S. Chithra |
Lyricist(s) | Samavedam Shanmukha Sarma |
Music(s) | M. M. Keeravani |
Album | Pelli Sandadi |
Nava Manmadhuda Song Lyrics – Pelli Sandadi Movie sung by K. S. Chithra lyrics written by Samavedam Shanmukha Sarma music given by M. M. Keeravani.
Nava Manmadhuda Song Lyrics in English :
Navamanmadhuda Athisundaruda
Nuvu Choosina Aa Ghanudu
Akka Yevare Athagaadu?
Itte Nee Manasunu Dochaadu
Sriraaghavuda Priya Maadhavuda
Nuvu Valachina Aa Priyudu
Chelli Yevare Athagaadu?
Thulle Nee Vayasuku Jathagaadu
Goru Vechani Oopire
Veyyi Venuvuloodaga
Tholi Muddu Chindinchene
Veenameetina Teeruga
Ollu Jallani Haayiga
Bigi Kougilandinchene
Rathi Raagaale.. Sruthi Chesaade
Jatha Taalale.. Jathulaadade
Tanuvantha Vintha Sangeethamedo Palike
Akka Yevare Athagaadu?
Itte Nee Manasunu Dochaadu
Sriraaghavuda Priya Maadhavuda
Nuvu Valachina Aa Priyudu
Chelli Yevare Athagaadu?
Thulle Nee Vayasuku Jathagaadu
Vaadi Choopula Daaditho
Vedi Aaviri Repene
Niluvella Taaradene
Chaatu Maatula Chotulo
Ghaatu Korika Loopele
Odi Cheri Thalavaalchene
Jada Laagade.. Kavvinchaade
Nadumompullo.. Chitikesaade
Adharaalathone Subhalekha Raase Marude
Chelli Yevare Athagaadu?
Thulle Nee Vayasuku Jathagaadu
Navamanmadhuda Athisundaruda
Nuvu Choosina Aa Ghanudu
Akka Yevare Athagaadu?
Itte Nee Manasunu Dochaadu
Sriraaghavuda Priya Maadhavuda
Nuvu Valachina Aa Priyudu
Nava Manmadhuda Song Lyrics in Telugu :
పల్లవి:
నవమన్మధుడ,అతిసుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడ ప్రియ మాధవుడ
నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు
చరణం1:
గోరు వెచ్చని ఊపిరి వేయి
వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే
వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే
హాయిగ బిగి కౌగిలందించెనే
రతి రాగాలే శృతి చేసాడే
జత తాళలే జతులాడాడే
తనువంత వింత సంగీతమేదొ పలికే
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడ ప్రియ మాధవుడ
నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు
చరణం2:
వాడి చూపుల దాడితో వేడి ఆవిరి
రేపెనే నిలువెల్ల తారాడెనే
చాటు మాటున చోటులో ఘాటు కోరిక
లూగెనె ఒడి చేరి తలవాల్చెనే
జడ లాగాడే కవ్వించాడే
నడు ఓంపుల్లో చిటికేసాడే
అధరాలతోనె శుభలేఖ రాసె మరుడే
చెల్లి ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు
నవమన్మధుడ,అతిసుందరుడ నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడ ప్రియ మాధవుడ
నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు
NavaManmadhuda Song YouTube Video