Nuvvu Ready Nenu Ready song lyrics – King Movie| Shankar Mahadevan, Gopika Poornima Lyrics
Song Name | Nuvvu Ready Nenu Ready song lyrics – King Movie |
Singer(s) | Shankar Mahadevan, Gopika Poornima |
Composer(s) | Devi Sri Prasad |
Lyricist(s) | Ramajogayya Sastry |
Featuring Stars | Nagarjuna, Trisha |
Album | King |
Nuvvu Ready Nenu Ready song lyrics – King Movie sung by Shankar Mahadevan, Gopika Poornima composed by Devi Sri Prasad lyrics written by Ramajogayya Sastry featuring Nagarjuna, Trisha.
Nuvvu Ready Nenu Ready song lyrics in Telugu – King Movie
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
హేయ్ నువ్వు రెడీ నేను రెడీ
గాన భజాన బ్యాండు రెడీ
డేటు రెడీ ప్లేసు రెడీ
పెళ్లాడుకుందాం ఇష్టపడీ
నువ్వు రెడీ నేను రెడీ
గాన భజాన బ్యాండు రెడీ
డేటు రెడీ ప్లేసు రెడీ
పెల్లాడుకుందాం ఇష్టపడీ
కల్లలో క్రేజి కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ
రాజ హంసా ఏడు వారాల పూలు రెడీ
చేతిలొ గోరింటాకు రెడీ చంపలో చంకీ తళుకు రెడీ
చందమామా వాలిపోవా గుండెలో నీకు చోటు రెడీ
నువ్వు రెడీ నేను రెడీ
గాన భజాన బ్యాండు రెడీ
డేటు రెడీ ప్లేసు రెడీ
పెళ్లాడుకుందాం ఇష్టపడీ
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
హేయ్ అంది నట్టు వుంటావే
హొ అందకుండ పొతావే
ఓ చిట్టి చిలకా పట్టుపడవే
పారిపోకె ఊరించమాకే
నా వెంట వెంట వస్తావే
ఇంకెంత కాలం అంటావే
ముందు వెనకా చూసుకోవే
ఈ దూరం అంత కొన్నల్ల వరకే
నిన్నలో ఇట్టా లేవు నువే
ఇంతలో ఏదో అయిపొకే
పెళ్లి కానీ ఒరిగి పొతాను ఒల్లోనే
అల్లుడూ ఎంటా తొదరలే
అంతగా విరహాలెందుకులే
ఇంటి నిండ ఇందరుంటే చిలిపి సరసాలు సాగవులే
హొ హొ హొ నువ్వు రెడీ నేను రెడీ
గాన భజాన బ్యాండు రెడీ
డేటు రెడీ ప్లేసు రెడీ
పెళ్లాడుకుందాం ఇష్టపడీ
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
నువ్వు చీర కట్టి కంట పడితే
నె కొంటె కల్ల దిష్టి పెడతా
ఆ అడ్డు పడతా ఆస పడతా
నీ చిట్టి నడుమే చుట్టు ముడతా
ఈ మూడు ముడులు పడి పోతె
నా ఒట్టు తీసి గట్టునెడతా
హ కట్టుపెడతా జట్టు కడతా
నీ తీపి కలత తీర్చుకుంటా
నువ్వలా సరదా చూపెడితే
పూటకో దసరా కనిపెడతా
ఎదురు చూస్తా నన్ను నీలోన కలిపేస్తా
చం చమా హంగామ చెస్తా
కొంగు ముడి త్వరలో వేయిస్తా
రంగరంగ వైభవన్వా మస్తుగా పుంగి బజాయిస్తా
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం పం
NuvvuReady NenuReady song lyrics in English
(Tara Rum Pum Pum, Tara Rum Pam Pam, Tara Ram Pum Pum) – 2
(Nuvvu Ready, Nenu Ready,Gana Bhajana Bandu Ready
Date Ready, Place Ready, Pelladu Kundaam Isthapadi) – 2
Kallalo Crazy Kalalu Ready, Manasulo Aaarataalu Ready
Raja Hamsaaa, Edu Varala Poolu Ready
Chethilo Gorintaaku Ready, Champa Lo Chamki Talugu Ready
Chandamaama Valipova, Gundello Neeku Chotu Ready
Nuvvu Ready, Nenu Ready,Gana Bhajana Bandu Ready
Date Ready, Place Ready, Pelladu Kundaam Isthapadi
(Tara Rum Pum Pum, Tara Rum Pam Pam, Tara Ram Pum Pum) – 2
Andhi Nattu Vuntaave , Oh Andhakunda Potaave
Oh Chitti Chilakaa, Pattupadave, Paaripokey, Oorinchamaake
Aa Venta Venta Vasthaave, Inkentha Kaalam Antave
Mundu Venakaa Choosukove, Ee Dhooram Antha Konnalla Varake
Ninnalo Itta Levu Nuvve, Inthalo Edho Ayi Pokey
Pelli Kaneeee, Origi Pothanu Vollone
Alluda Entaa Todarale, Anthaga Virahaalendhukule
Inti Ninda Indharuntey, Chilipi Sarasaalu Saagavuley
Nuvvu Ready, Nenu Ready,Gana Bhajana Bandu Ready
Date Ready, Place Ready, Pelladu Kundaam Isthapadi
(Tara Rum Pum Pum, Tara Rum Pam Pam, Tara Ram Pum Pum) – 2
Nuvvu Cheera Katti , Kanta Padithe
Ne Konte Kalla Disti Pedatha, Addu Padatha
Aasa Padatha, Neechiti Nadume Chuttu Modatha
Ee Moodu Mudulu Padi Pothe, Naa Bettu Teesi Gattunedatha
Aa Kattupedatha, Jattu Kadatha, Nee Baby Kalatha Teerchukuntaa
Nuvvala Saradha Choopedithe, Pootako Dasera Kanipedetha
Eduru Choostha, Nannu Neelo Kalipesthaaa
Cham Chamaa Hungama Chesthaa, Kongu Mudi Twaralo Veyyistha
Rangaranga Viabhavangaa, Masthuga Bhungi Bajayisthaaa
(Tara Rum Pum Pum, Tara Rum Pam Pam, Tara Ram Pum Pum Pum) – 4
Nuvvu Ready Nenu Ready YouTube Video