Poovullo Daagunna Song Lyrics In Telugu| Sujatha & Unni Krishnan Lyrics
Song Name | Poovullo Daagunna Song Lyrics In Telugu |
Singer(s) | Sujatha & Unni Krishnan |
Lyricist(s) | Shiva Ganesh |
Music(s) | AR Rahman |
Featuring Stars | Prashanth, Aishwarya Rai,Nazaar,Lakshmi |
Poovullo Daagunna Song Lyrics In Telugu sung by Sujatha & Unni Krishnan lyrics written by Shiva Ganesh music given by AR Rahman featuring Prashanth, Aishwarya Rai,Nazaar,Lakshmi.
Poovullo Daagunna Song Lyrics In Telugu | Sujatha & Unni Krishnan Lyrics
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె… నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు… ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం, ఓ ఓ
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం
తారారరరె తారారరరె… తారారరరె రా, ఓ ఓ
తారారరరె తారారరరె… తారారరరె రా, ఓ ఓ
ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్
పూల వాసనతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా
వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా… వెలిగేటి మినిగురులతిశయమే
తనువున ప్రాణం ఏ చోటనున్నదో… ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
ఆ గిరులు ఈ తరులు… ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం, ఓ ఓ
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం
అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చె
నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడేనా… ఓ మాట్లడే పువ్వా నువు
ఎనిమిదవ అతిశయమూ
నింగి లాంటి నీ కళ్ళూ పాలుగారే చెక్కిళ్ళు
తేనెలూరు అధరాలు అతిశయమూ
మగువా చేతి వేళ్ళు అతిశయమే… మకుటాల్లాంటి గోళ్ళు అతిశయమే
కదిలే ఒంపులు అతిశయమే
ఆ గిరులు ఈ తరులు… ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం, ఓ ఓ
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం
తారారరరె తారారరరె… తారారరరె రా, ఓ ఓ
తారారరరె తారారరరె… తారారరరె రా, ఓ ఓ
Poovullo Daagunna Song Lyrics In English
Puvvullo Daagunna Pallentho Athishayam
Aa Seethakoka Chilaka Ollentho Athishayam
Venuvulo Gaali Sangeethaale Athishayam
Guruvevvaru Leni Koyila Paate Athishayam
Athishayame Achharuvondhe Neeve Naa Athishayam
Aa Girulu Ee Tharulu Ye Jharulu Lenapudu
Mundhunna Premegaa Athishayam, Oo Oo
Padahaaru Praayaana Paruvamlo Andhariki
Putteti Premegaa Athishayam, Oo Oo
Puvvullo Daagunna Pallentho Athishayam
Aa Seethakoka Chilaka Ollentho Athishayam
Venuvulo Gaali Sangeethaale Athishayam
Guruvevvaru Leni Koyila Paate Athishayam
Athishayame Achharuvondhe Neeve Naa Athishayam
Ye Vaasana Leni Kommalapai Suvaasana Kaligina Poolunnaai
Poola Vaasanathishayame
Aa Sandhram Ichhina Meghamlo Oka Chitikedainaa Uppundhaa
Vaana Neeru Athishayame
Vidhyuthe Lekundaa Velaade Deepaallaa… Veligeti Minugurulathishayame
Thanuvuna Praanam Ye Chotanunnadho… Praanamlona Prema Ye Chotanunnadho
Aalochisthe Athishayame
Aa Girulu Ee Tharulu Ye Jharulu Lenapudu
Mundhunna Premegaa Athishayam, Oo Oo
Padahaaru Praayaana Paruvamlo Andhariki
Putteti Premegaa Athishayam, Oo Oo
Puvvullo Daagunna Pallentho Athishayam
Aa Seethakoka Chilaka Ollentho Athishayam
Venuvulo Gaali Sangeethaale Athishayam
Guruvevvaru Leni Koyila Paate Athishayam
Athishayame Achharuvondhe Neeve Naa Athishayam
Ala Vennelanti Oka Deevi Iru Kaallanta Nadichochhe
Neeve Naa Athishayamu
Jagamuna Athishayaalu Edenaa… Oo Maatlaade Puvvaa Nuvu
Enimidhava Athishayamu
Ningi Laanti Nee Kalloo Paalugaare Chekkillu
Thenelooru Adharaalu Athishayamu
Maguva Chethi Vellu Athishayame… Makutaallaanti Gollu Athishayame
Kadhile Ompulu Athishayame
Aa Girulu Ee Tharulu Ye Jharulu Lenapudu
Mundhunna Premegaa Athishayam, Oo Oo
Padahaaru Praayaana Paruvamlo Andhariki
Putteti Premegaa Athishayam, Oo Oo
Puvvullo Daagunna Pallentho Athishayam
Aa Seethakoka Chilaka Ollentho Athishayam
Venuvulo Gaali Sangeethaale Athishayam
Guruvevvaru Leni Koyila Paate Athishayam
Athishayame Achharuvondhe Neeve Naa Athishayam
YouTube Video