SINGILU SINGILU SONG LYRICS – 90ML MOVIE

SINGILU SINGILU SONG LYRICS – 90ML (TELUGU MOVIE) – Rahul Sipligunj, MM Manasi, Roll Rida Lyrics


Singilu Singilu Song Lyrics from ’90ML’ Telugu Movie.Singilu Singilu Lyrics are written by Chandrabose and the music is given by Anup Rubens.


Singer Rahul Sipligunj, MM Manasi, Roll Rida
Composer Anup Rubens
Music Anup Rubens
Song Writer Chandrabose

                       Singilu Singilu song lyrics in English

Hey Listen The Song…
Single Song There Is One Boy, One Girl… With One Heart, One Beat
Chal Eyyara Steppu… Let’s Go
Hoy Hoy…

Single Single… Single Single Singaaraanive
Nuvvu Single Single… Single Single Singaaraanive
Naatho Mingle Mingle… Naatho Mingle Mingle
Naatho Mingle Mingle… Ayye Naa Bangaaraanive
Nannu Ringulu Ringulu Thippe Naa Srungaaraanive

Hey! Single Single… Single Single Sundharangudive
Nuvvu Single Single… Single Single Sundharangudive
Naatho Mingle Mingle… Hey! Naatho Mingle Mingle Arre
Naatho Mingle Mingle… Ayye Naa Madhana Kaamudive
Nannu Tingle Tingle… Tingle Naa Thingari Raajaave

Kandalu Chooshaanu… Raathi Kandalu Chooshaanu
Aa Kandala Venuka Dhaagi Unna Gundenu Chooshaanu
Choosi Karigipoyaanu… Neelo Neelo Neelo Kalisipoyaanu

Arre! Ompulu Chooshaanu… Ompu Sompulu Chooshaanu
Aa Ompula Venaka Dhaagi Unna Oddhika Chooshaanu
Choosi Ongi Poyaanu… Neeku Neeku Neeku Longipoyaanu

Iddharamu Eenaadu… Muggurayyaamu… Oo Ho!
Heyy! Mugguraa… Inkokarevaru
Arre! Iddharamu Eenaadu… Muggurayyaamu
Aa Moodo Manishi Pere… Premaa Ishq Love
Kaadhal Kaadhal Kaadhal…

Nuvvu Single… Arre! Nenu Single
Single Single… Single Single Singaaraanive
Nuvvu Single Single… Single Single Singaaraanive
Naatho Mingle Mingle… Ayye Naa Bangaranive… Hoo

All This Time… I’m Single
All This Time… You Are A Single
its The Time To Go Mingle… Single Why Single

Body Says Why Single… Mind Says Why Single?
Single Plus… Single Double
Single… Why Single?

Singilu Singilu song lyrics in Telugu :

య్యా లిసన్ తే సాంగ్.. సింగల్ సాంగ్

దేర్ ఇస్ వన్ బోయ్, వన్ గర్ల్,

విత్ వన్ హార్ట్, వన్ బీట్,

చల్ ఎరా స్టెప్-ఉ,లెట్స్ గో

అయే ఆయి

సింగల్ సింగల్, సింగల్ సింగల్ సింగరనివే,

నువ్వు సింగల్ సింగల్, సింగల్ సింగల్, సింగరనివే,

నాతో మింగల్ మింగల్, నాతో మింగల్ మింగల్,

నాతో మింగల్ మింగల్, అయే నా బంగరనివే,

నన్ను రింగులు రింగులు, తిప్పే నా సింగరనివే, హేయ్

సింగల్ సింగల్, సింగల్ సింగల్, సుందఋంగుదివే,

నువ్వు సింగల్ సింగల్, సింగల్ సింగల్, సుందఋంగుదివే,

నాతో మింగల్ మింగల్, నాతో మింగల్ మింగల్,

నాతో మింగల్ మింగల్, అయే నా మధాన కాముడివే,

నన్ను టింగిలు టింగిలు, టింగిలు చేసే, థింగారి రాజావే,

ఇన్స్ట్రుమెంటల్ బ్రేక్

కాండలు చూశాను, రాతి కాండలు చూశాను,

ఆ కందాల వెనక, దాగి ఉన్న, గుండెను చూశాను,

చూసి కరిగి పోయాను, నీలో నీలో నీలో, కలిసిపోయాను,

అరఎయ్ ఓంపులు చూశాను, ఓంపు సొంపులు చూశాను,

ఆ ఓంపుల వెనుక, ధగి ఉన్న, ఒద్ధిక చూశాను,

చూసి వొంగి పోయాను, నీకు నీకు నీకు, లొంగిపోయాను..

ఇద్దరమూ ఈనాడు, ముగ్గురాయ్యాము, ఓ, హో

అయే ముగ్గుర, ఇంకొకరేవరు,

అరఎయ్, ఇద్దరమూ ఈనాడు, ముగ్గురాయము,

ఆ మూడో మనిషి పేరే, ప్రేమ ఇష్క్ లవ్,

కధల్ కధల్ కధల్,

నువ్వు సింగల్, అరఎయ్ నేను సింగల్,

సింగల్ సింగల్, సింగల్ సింగల్, సింగరనివే,

నువ్వు సింగల్ సింగల్, సింగల్ సింగల్, సింగరనివే,

నాతో మింగల్ మింగల్, అయే నా బంగరనివే, హేయ్

ర్యాప్ వర్స్

ఆల్ తీస్ టైమ్, ఈ అం సింగల్..

ఆల్ తీస్ టైమ్, యూ అరె ఆ సింగల్..

ఇట్స్ తే టైమ్ తో గో మింగల్..

సింగల్, వై సింగల్

బాడీ సేస్, వై సింగల్

మైండ్ సేస్, వై సింగల్

సింగల్ ప్లస్, సింగల్ డబల్,

సింగల్, వై సింగల్

బుగ్గలు చూశాను, పిల్ల బుగ్గలు చూశాను,

ఆ బుగ్గలు నాలో, రేపుతున్న, ఆగిని చూశాను,

చూసి బుగ్గాయి పోయాను, నీకు నీకు నీకు, బూకై పోయాను, మఈఎశఆం చూశాను, కోరా మీసం చూశాను,

ఆ మీసం నాకు, చేస్తున్న మోసం చూశాను,

చూసి మోజే పడ్డాను, నీతో నీతో నీతో, రాజీ పడ్డాను,

ముగ్గురైన ఇద్దరమే, ఒక్కారాయము,

ఎంతెంతెంతేంటి మళ్లీ చెప్పు,

హా ముగ్గురైన ఇద్దరమే, ఒక్కారాయము,

ఆ ఒక్క లైఫ్, ఇక వండర్‌ఫుల్,

బ్యూటిఫుల్, కొలోర్‌ఫుల్, జాయ్ఫుల్, ఫుల్ ఫుల్ ఫుల్ ఫుల్

నువ్వు సింగల్, అరఎయ్ నేను సింగల్,

సింగల్ మింగల్ సింగల్ మింగల్ సింగల్ మింగల్

సింగల్ మింగల్ సింగల్ మింగల్ సింగల్ మింగల్

డబల్ అరఎయ్ సింగల్ సింగల్, సింగల్ సింగల్, సింగారానివే,

నువ్వు సింగల్ సింగల్, సింగల్ సింగల్, సింగారానివే,

నాతో మింగల్ మింగల్, మింగల్ మింగల్, మింగల్ మింగల్,

అయే నా బంగా, బంగా బంగా బంగా, బంగరనివే..

Full Details :

Singilu Singilu Full Video Song 4K, Karthikeya 90ML Movie Video Songs on Mango Music.

90ML 2019 Latest Telugu Movie ft. Kartikeya, Neha Solanki, Ravi Kishan, Rao Ramesh, Ali and Posani Krishna Murali.

Music by Anup Rubens. Directed by Sekhar Reddy Yerra and Produced by Ashok Reddy Gummakonda under Kartikeya Creative works Banner.

Song Details:
Song: Singilu Singilu
Singers: Rahul Sipligunj, MM Mansi
Rap: Roll Rida
Lyrics: Chandrabose
Music: Anup Rubens

Movie Details:
Banner: Kartikeya Creative works
Movie: 90 ML
Producer: Ashok Reddy Gummakonda
Cast: Kartikeya, Neha Solanki, Ravikishan, Rao Ramesh, Ali and Posani Krishana Murali among others.

Full Crew:

Written & Directed by Sekhar Reddy Yerra
Music: Anup Rubens
Lyrics: Chandrabose
Cinematography: J.Yuvaraj
Editor: S.R.Sekkhar
Art Director: GM Sekhar
Fights: Venkat
Choreography: Prem Rakshith, Jani
Co-Director: Siddharth Reddy Guduri
Production controller: K Surya Narayana
Publicity designer: Eshwar Ande

SINGILU SINGILU SONG LYRICS – 90ML (TELUGU MOVIE) Watch Video

Also Check : Meriseley Song Lyrics in English and Telugu