Skip to content
Home » Srivaru Doragaru Song Lyrics – Seetharama Raju

Srivaru Doragaru Song Lyrics – Seetharama Raju

Srivaru Doragaru Song Lyrics

Srivaru Doragaru Song Lyrics – Seetharama Raju| S. P. Balasubrahmanyam & Chitra Lyrics

 

Song Name Srivaru Doragaru Song Lyrics – Seetharama Raju
Singer(s) S. P. Balasubrahmanyam & Chitra
Lyricist(s) Sirivennela Seetharama Sastry
Featuring Stars Akkineni Nagarjuna,Sanghavi

Srivaru Doragaru Song Lyrics – Seetharama Raju sung by S. P. Balasubrahmanyam & Chitra lyrics written by Sirivennela Seetharama Sastry featuring Akkineni Nagarjuna,Sanghavi.

Srivaru Doragaru Song Lyrics in English :

Srivaru Doragaaru.. Ayyagaaru
Entandi Mee Peru Aay.. Cheppandi
Varadalle Preme Pongi Urakalu Vesevela
Mudu Mudduga Antalendi Mee Saradaa Teerela
Darling Gaaru.. Darling Gaaru

Gaarenduke Bangaaru.. Vintunte Kangaaru
Gaaranga Srungaranga Darling Ante Chaalu
Darlinguki Lingu Lituku Linkulu Pedite Bore-u
O My Dear-u.. O My Dear-u

Nara Naraallona Chali Jwaram Choodu
Thega Karusthunnade Em Cheyyane
Kalavaramlona Cheli Varam Koru
Nasa Thelustunnade Mandeeyyanaa
Kanukkova Kusalam Kaastayina
Athukkonu Samayam Choosthunna
Nachave Naughty Nanchaaru
O My Dear-u

Srivaru Doragaaru.. Meri Srimathigaaru

Ooo.. Yama Tamashaala Tama Tatangaala
Busa Bharinchedela Intaayano.. Hoy
Misamisalloni Rasa Rahasyanni
Ragilisthe Mellaga Challaruno.. Hoy
Nigaraala Sogasulu Ivvaala
Ilantela Anumathi Kaavala
Tayyaaru Ayyaara Meeru
Darling Gaaru.. Abbaa Inkaana

Pyaari Pellamgaaru
Meri Srimathigaaru
Sarasamlo Mudde Mudiri
Haddulu Cherige Vela
Chilakalle Chilipiga Nannu
Pilavaale Priyuraala
O My Dear-u..
Maa Voollo Aadallu
Emayyo Antaaru
Aa Pilupe Motuga Unte
Maarustale Teeru
Darlinguki Gaaroddante
Teesesthale Saaru
O My Dear-u.. Hai Hai Dear-u
Raa My Dear-u.. Yes Yes Dear-u

SrivaruDoragaru Song Lyrics in Telugu :

శ్రీవారు దొరగారు
అయ్యగోరు
ఏంటండీ మీ పేరు ఆయ్
చెప్పండీ
వరదల్లే ప్రేమే పొంగి
ఉరకలు వేసే వేళ
ముదు ముద్దుగ
అంటాలెండి మీ సరదా
తీరేలా
డార్లింగ్ గారు
డార్లింగ్ గారు
గారెందుకు బంగారు
వింటుంటే కంగారూ
గారంగ శృంగారంగా
డార్లింగ్ అంటే చాలు
డార్లింగ్ కీ లింగు
లిటుకు లింకులు పెడితే
బోరు
ఓ మై డియరూ… ఓ మై డియరూ

ఊఁ నరనరాల్లోన
చలిజ్వరం చూడు తెగ
కరుస్తున్నదే ఏం
చేయనే…
ఊఁ కలవరంలోన చలివరం
కోరు నసతెలుస్తున్నది
మందీయనా…
కనుక్కోవ కుశలం
కాస్తైన
అతుక్కోను సమయం
చూస్తున్న
నచ్చావే నాటీ నాంచారు ఓ
మై డియరూ
శ్రీవారు దొరగారు
మేరీ శ్రీమతి గారు

ఓ… యమతమాషాల తమ తతంగాల
బుసబరించేదెలా
ఇంటాయనో ఓయ్
ఊఁ మిసమిసల్లోని రస
రహస్యాన్ని రగిలిస్తే
మెల్లగ చల్లారునో
నిగారాల సొగసులు
ఇవ్వాల
ఇలాంటేల అనుమతి కావాల
తయ్యారు అయ్యారా మీరూ
డార్లింగ్ గారూ
అబ్బా… ఇంకానా
ప్యారి పెళ్ళాంగారు
మేరీ శ్రీమతి గారు
సరసంలో ముద్దే ముదిరి
హద్దులు చెరిగే వేళ
చిలకల్లే చిలిపిగ
నన్ను పిలావలే
ప్రియురాల
ఓ మై డియరూ
మా ఊళ్లో ఆడాళ్ళూ
ఏమయ్యె అంటారు ఊహూఁ
ఆ పిలుపే మోటుగా ఉంటే
మారుస్తాలే తీరు ఆఁ
డార్లింగ్ కు
గారొద్దంటే
తీసేస్తాలే సారూ ఎస్
ఎస్
ఓ మై డియరూ
హాయ్ హాయ్ డియరూ
రా మై డియరూ
ఎస్ ఎస్ డియరూ

Srivaru Doragaru Song YouTube Video

 

 

Telugu Song Lyrics : Priya Priyatama Song Lyrics | Killer Telugu Movie