Swathi chinuka song lyrics – Anaganaga O Ammayi
Song Name | swathi chinuka song lyrics – Anaganaga O Ammayi Movie |
Singer(s) | Udit Narayan, Sujatha |
Composer(s) | Mani Sharma |
Music(s) | Mani Sharma |
Featuring Stars | Srikanth- Soundarya – Abbas |
Album | Anaganaga O Ammayi |
Music Label | TeluguOne |
Swathi chinuka song lyrics from Anaganaga O Ammayi Movie.Srikanth,Soundarya,Abbas are the lead actors in the movie.Mani Sharma composed music for the movie.
Swathi chinuka song lyrics in English :
Swathi chinuka sande thaluka nachhe najuka
saho chandamama thunaka rave kougilinti daaka
chandamama thunaka rave kougilinti daaka
Intha chiruka vintha vuruka preme puttaka
abbo agadaala duduka alle allarinti koduka
aagadaala duduka alle allarinti koduka
cheruko nanne thaaraka..ooo
kolukoleni korikaa..
neruga vachhesaaka momaatamemundi muddadave gopika
Swathi chinuka sande thaluka nachhe najuka
saho chandamama thunaka rave kougilinti daaka
chandamama thunaka rave kougilinti daaka
Cheekate nachesaaka thondare puttesaaka
isthtamaindisthe yurekhaa….
Nadani vere leka needani andinchaaka
kattukuntanayyo thadaaka kallokochhi
kallolanga kammukupoyaaka
vollokochhi allukupothe aapadamellaga
mare maarumatalanaka nanne cherukove chilaka
maarumatalanaka … ninne cherukove chilaka
Swathi chinuka sande thaluka nachhe najuka
saho chandamama thunaka rave kougilinti daaka
aagadaala duduka alle allarinti koduka
Mudduke vunnadi bugga thappuko thappudu sigga
vollu daachukunte yettagaa..ooo
buddiga vundani thikka bottiga chudadu lekka
makkuvekkuvaithe majaaka
ahaa voho anipinchindi andam chusaaka
vuhalokam kanipinchindi daggarakochhaka
ide manchivela kanuka raave mallepula kuluka
manchivela kanuka raave mallepula kuluka
Swathi chinuka sande thaluka nachhe najuka
saho chandamama thunaka rave kougilinti daaka
aagadaala duduka alle allarinti koduka
cheruko nanne thaaraka..ooo
kolukoleni korikaa..
neruga vachhesaaka momaatamemundi muddadave gopika
Swathichinuka song lyrics in Telugu :
స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా రావే కౌగిలింటి దాకా
చందమామ తునకా రావే కౌగిలింటి దాకా
ఇంత చురకా వింత ఉరుకా ప్రేమే పుట్టాకా
అబ్బో ఆగడాల దుడుకా
అల్లే అల్లరింటి కొడుకా
ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా
చేరుకో నన్నే తారకా….ఓ…..
కోలుకోలేనే కోరికా…..ఓ…..
నేరుగా వచ్చేసాక మోమాటమేముంది
ముద్దాడవే గోపిక
స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా రావే కౌగిలింటి దాకా
చందమామ తునకా రావే కౌగిలింటి దాకా
—————
చీకటే నచ్చేసాక తొందరే పుట్టేసాక
ఇష్టమైనదిస్తే యురేకా…..ఓ….
నాదనేదేదీ లేక నీదనీ అందించాక
తట్టుకుంటనయ్యో తడాఖా…..
కల్లోకొచ్చి కల్లోలంగా కమ్ముకుపోయాకా
ఒళ్ళోకొచ్చి అల్లుకుపోతే ఆపడమెల్లాగ
మరేం మారుమాటలాడకా నన్నే చేరుకోవె చిలకా
మారుమాటలాడకా నిన్నే చేరుకుంది చిలకా…
స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా రావే కౌగిలింటి దాకా
అబ్బో ఆగడాల దుడుకా
అల్లే అల్లరింటి కొడుకా
————–
ముద్దుకే ఉన్నది బుగ్గ
తప్పుకో తప్పుడు సిగ్గా
ఒళ్ళు దాచుకుంటే యెట్టాగా…ఓ….ఓ….
బుద్ధిగా ఉండదు పిట్ట
బొత్తిగా చూడదు లెక్క
మక్కుయెక్కువైతే మజాకా….
ఆహా ఓహో అనిపించిందీ అందం చూసాకా
ఊహా లోకం కనిపించిందీ దగ్గరకొచ్చాక
ఇదే మంచి వేళ కనక రావే మల్లెపూల కులుకా
మంచి వేళ కనక రావే మల్లెపూల కులుకా
—————–
స్వాతి చినుకా సందె తలుకా నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా రావే కౌగిలింటి దాకా
ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా
చేరుకో నన్నే తారకా….ఓ…..
కోలుకోలేనే కోరికా…..ఓ…..
నేరుగా వచ్చేసాక మోమాటమేముంది
ముద్దాడవే గోపిక
Swathi chinuka song lyrics YouTube Video
Telugu Song Lyrics : Manasa ottu song lyrics from Pilisthe Palukutha Movie