Thirumala Mandira Sundara Song Lyrics In Telugu| Ghantasala Lyrics
Song Name | ThirumalaMandira Sundara Song Lyrics In Telugu |
Singer(s) | Ghantasala |
Lyricist(s) | Dasaradhi |
Music(s) | Ghantasala |
Thirumala Mandira Sundara Song Lyrics In Telugu sung by Ghantasala lyrics written by Dasaradhi music given by Ghantasala.
Thirumala Mandira Sundara Song Lyrics In Telugu
తిరుమల మందిర సుందరా సమధుర కరుణాసాగర
ఏపేరుననినుపిలిచేనురా ఏరూపముగాకొలిచేనురా
తిరుమల మందిర సుందరా సుమధుర కరుణాసాగర
పాలకడలిలో శేషశయ్యపై పవళంచిన శ్రీపతివో
వెండికొండపై నిండుమనముతో వెలిగేగౌరీపతివో
ముగురమ్మలకే మూలపుటమ్మగా
భువిలో వెలసిన ఆదిశక్తివో
తిరుమల మందిర సుందరా
సుమధుర కరుణాసాగర
ఏపేరుననినుపిలిచేనురా
ఏరూపముగాకొలిచేనురా
కాంతులు చిందే నీముఖ బింబము
కాంచిన చాలును గడియైన
నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన
చాలొక రేయైనా నీపదములపై కుసమము నేనై
నిలిచిన చాలున క్షణమైనా
తిరుమల మందిరసుందరా
సుమధుర కరుణాసాగర
ఏపేరుననినుపిలిచేనురా
ఏరూపముగాకొలిచేనురా
తిరుమల మందిర సుందరా
సుమధుర కరుణాసాగర
ThirumalaMandira Sundara Song Lyrics In Hindi
थिरुमाला मंदिर सुंदर समधुरा करुणासागर
इसे कहें कि यह क्या है या यह कैसा दिखता है
थिरुमाला मंदिर सुंदर सुमाधुरा करुणासागर
पलाकदली में अवशेषों पर मूंगे चढ़ाने वाले श्रीपतिवो
वेलिगेगौरीपाथिवो वेंडीकोंडा पर पूरे मन से
मुगुरम्मलके मूलपुतमगा
पृथ्वी की आदिम ऊर्जा
तिरुमाला मंदिर सुंदर Man
सुमाधुरा करुणासागर:
मुझे किसी भी नाम से बुलाओ
गदर
प्रकाश से चमकते चेहरे की छवि
हल्के से गद्देदार
मैंने आपके मंदिर का दीया जलाया
चालोका रैना के शब्दों पर कुसामामु नेनै
किसी भी पल
थिरुमाला मंदिरसुंदर
सुमाधुरा करुणासागर:
मुझे किसी भी नाम से बुलाओ
गदर
तिरुमाला मंदिर सुंदर
सुमाधुरा करुणासागर:
ThirumalaMandira Sundara YouTube Video