Ye Chilipi Kallalona Kalavo Song Lyrics In Telugu – Gharshana

Ye Chilipi Kallalona Kalavo Song Lyrics In Telugu – Gharshana| Srinivas Lyrics

Song Name Ye Chilipi Kallalona Kalavo Song Lyrics In Telugu – Gharshana
Singer(s) Srinivas
Lyricist(s) KulaSekhar
Music(s) Harris Jayaraj
Featuring Stars Venkatesh, Aasin
Music Label Aditya Music Telugu

Ye Chilipi Kallalona Kalavo Song Lyrics In Telugu – Gharshana from the movie sung by Srinivas lyrics written by Kula Sekhar music given by Harris Jayaraj featuring Venkatesh, Aasin.

Ye Chilipi Kallalona Kalavo Song Lyrics In Telugu – Gharshana | Srinivas Lyrics

కిసి ఆషిఖ్ కా ఖయాల్ హై
దరియా కీ లెహెరా వీ చాల్ హై
ఎక్ ప్యారాసా సవ్వాల్ హై
యే తో బస్ హి కమాల్ హై
హే హే హే హే హే

బీగీ బీగిసి యె రాత్ హై… యే తొ ప్యార్ కా హీ రంగ్ హై
బీగీ బీగిసి యె రాత్ హై… యే తొ ప్యార్ కా హీ రంగ్ హై
యే రంగ్ హై తారంగ్ హై..! యే రంగ్ హై తారంగ్ హై
యే రంగ్ హై తారంగ్ హై..! యే రంగ్ హై తారంగ్ హై

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో
మధుమాసం లోనా… మంచు పూల జల్లువో
మధుమాసం లోనా… మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో

యే రంగ్ హై తారంగ్ హై..! యే రంగ్ హై తారంగ్ హై
యే రంగ్ హై తారంగ్ హై..! యే రంగ్ హై తారంగ్ హై
బీగీ బీగిసి యె రాత్ హై… యే తొ ప్యార్ కా హీ రంగ్ హై
బీగీ బీగిసి యె రాత్ హై… యే తొ ప్యార్ కా హీ రంగ్ హై
ఈ పరిమళము నీదేనా… నాలో పరవశము నిజమేనా
బొండు మల్లిపువ్వు కన్నా… తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నా… లాగు మరి నీ వైపు
సొగసుని చూసి పాడగా ఎలా… కనులకు మాట రాదుగా హలా
వింతల్లొను కొత్త వింత నువ్వేనా..!
ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే..!!
ఏ చిలిపి కళ్ళలోన కలవో… ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో… ఏ చిగురు గుండెలోన హ్మ్ హ్మ్ హ్మ్

ఆ పరుగులలో పరవళ్ళు… తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది… ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది… మోజు పడి నీకోసం
స్వరమున గీతి కోయిలా ఇలా… పరుగులు తీయకే, అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం

ఏ చిలిపి కళ్ళలోన కలవో… ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో… (నువ్వు అచ్చుల్లోనా హల్లువో)
జడకుచ్చుల్లోనా మల్లెవో… (జడకుచ్చుల్లోనా మల్లెవో)
నువ్వు అచ్చుల్లోనా హల్లువో… జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో… మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా… మంచు పూల జల్లువో
మధుమాసం లోనా… మంచు పూల జల్లువో
పూల జల్లువో పూల జల్లువో పూల జల్లువో

YouTube Video