Yemi Cheyamanduve song lyrics -priyuraalu pilichindhi

Yemi Cheyamanduve song lyrics -priyuraalu pilichindhi – Shankar Mahadevan Lyrics

Yemi Cheyamanduve song lyrics is a song from the Telugu film Priyuralu Pilichindi, with Shankar Mahadevan’s exquisite vocals and likable Telugu lyrics. The songwriters that penned the lyrics of Ledani Cheppa Nimisham Chalu Song are A. M. Ratnam and Siva Ganesh.

Singer Shankar Mahadevan
Composer A. R. Rahman
Music A. R. Rahman
Song Writer A. M. Ratnam and Siva Ganesh

Yemi Cheyamanduve song lyrics in English :

Ledani Cheppa Nimishamu Chalu,
Ledanna Mata Thattukomantey,
Malli Malli Nakoka Janme Kavaley,
Emi Cheya Manduvey,
Gandapu Galini Talupulu Aputa Nyayama Nyayama,
Premala Prashnaku Kannula Badulante Mounama Mounama,
Cheliya Nalo Premanu Telupa Oka Gadiya Chaluley,
Ade Nenu Rujuve Cheya Noorellu Chalavey,
Ledani Cheppa Nimishamu Chalu,
Ledanna Mata Thattukomantey,
Malli Malli Nakoka Janme Kavaley,
Emi Cheya Manduve Emi Cheya Manduvey,

Gandapu Galini Talupulu Aputa Nyayama Nyayama,
Premala Prashnaku Kannula Badulante Mounama Mounama,
Cheliya Nalo Premanu Telupa Oka Gadiya Chaluley,
Ade Nenu Rujuve Cheya Noorellu Chalavey,
Ledani Cheppa Nimishamu Chalu,
Ledanna Mata Thattukomantey,
Malli Malli Nakoka Janme Kavaley,
Emi Cheya Manduve Emi Cheya Manduvey,

Hrudayamoka Addhamani Nee Roopu Bimbamani,
Telipenu Hrudayam Neeku Sonthamaneey,
Bimbani Bandimpa Tadedi Ledu Sakhi,
Addala Ooyala Bimbamoogecheli,
Nuvvu Telchi Cheppave Pilla Leka Kalchi Champave Laila,
Na Jeevitam Nee Kanupapalato Ventadi Ika Vetadoddhey,

Ledani Cheppa Nimishamu Chalu,
Ledanna Mata Thattukomantey,
Malli Malli Nakoka Janme Kavaley,
Emi Cheya Manduve Emi Cheya Manduvey,

Gandapu Galini Talupulu Aputa Nyayama Nyayama,
Premala Prashnaku Kannula Badulante Mounama Mounama,

Tellari Potunna Vidiponi Ratredi,
Vasanalu Veeche Nee Kurule Sakhi,
Lookana Cheekataina Velugunna Chotedi,
Sooreedu Mechhe Nee Kanule Cheli,
Vishwa Sundaree Manule Vachhi,
Nee Padapooja Chestarey,
Na Priyasakhiya Ika Bayameela,
Na Manaserigi Na Toduga Ravey,

Emi Cheya Manduve Emi Cheya Manduve Nyayama Nyayama,
Emi Cheya Manduve Emi Cheya Manduve Mounama Mounama.

Yemi Cheyamanduve song lyrics in Telugu :

లేదని చెప్ప నిమిషము చాలు…  లేదన్నమాట తట్టుకోమంటే…

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే…

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…

ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…

చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…

అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…లేదని చెప్ప నిమిషము చాలు…

లేదన్నమాట తట్టుకోమంటే…మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…

ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…

చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…

అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…

లేదని చెప్ప నిమిషము చాలు…లేదన్నమాట తట్టుకోమంటే…

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని…

తెలిపేను హృదయం నీకు సొంతమనీ…

బింబాన్ని బంధించ తాడేది లేదు సఖి…అద్దలా ఉయల బింబముగె చెలీ…

నువు తేల్చి చెప్పవే పిల్లా.. లేక కాల్చి చంపవే లైలా…

నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే…

లేదని చెప్ప నిమిషము చాలు…లేదన్నమాట తట్టుకోమంటే…

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…

ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…

తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది…వాసనలు వీచే నీ కురులె సఖీ…

లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ…సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ…

విశ్వసుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారె…

నా ప్రియ సఖియా ఇక భయమేలా… నా మనసెరిగి నాతోడుగ రావే…

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… న్యాయమా… న్యాయమా

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… మౌనమా…మౌనమా

ఏమి చేయమందువే…

Yemi Cheyamanduve song lyrics priyuraalu pilichindhi Watch Video :